737
|
సువర్ణ
వర్ణ
|
Golden coloured. బంగారు
వంటి దివ్య వర్ణములతో
ప్రకాశించువాడు.
|
738
|
హేమాంగః
|
Golden limbed. బంగారు
వర్ణముగల శరీరావయవములతో
విలసిల్లువాడు.
|
739
|
వరాంగః
|
Mighty and beautiful limbed. శ్రేష్టము,
సుందరముగానుండు
మోహనరూపుడు.
|
740
|
చందనాంగదీ
|
Sandal smeared. పరమళించు
చందనముచేతను
వివిధములగు భూషణముల
చేతను కూడియున్న
వాడు.
|
741
|
వీరహా
|
Destroyer of the wicked heroes. దుష్టరాక్షసులను
సంహరించిన వీరుడు.
|
742
|
విషమః
|
unequalled. అనంతమగు
విశ్వమందు సకల
పదార్థములకంటే
విలక్షణుడై యున్నవాడు.
|
743
|
శూన్యః
|
The void. గుణములుగాని
ఆకారములుగాని
లేనివాడు. నిర్మలము,
నిష్కలంకము, స్వప్రకాశమును
నై యున్న పరబ్రహ్మము.
|
744
|
ఘృతాశీః
|
The un-needed. ఆశారహితుడు.
తృష్ణారహితుడు.
|
745
|
అచలః
|
Non-moving. పరమాత్మ
అంతటను నిండిన
వాడు. తన స్వరూపము
నుండి గాని, దివ్య
స్వభావము నుండి
గాని చలనమును
బొందనివాడు.
|
746
|
చలః
|
Moving. వాయు
రూపమున గదలిల
కలిగినవాడు.
|