757
|
తేజోవృషః
|
Showerer of radiance.
తేజస్సును
వర్షింపచేయువాడు.
|
758
|
ద్యుతిధరః
|
Bearer of Light.
బలవీర్య
తేజములతో దివ్యప్రకాశముగల
శరీరకాంతి.
|
759
|
సర్వశస్త్రభృతాంవరః
|
Best of wielding weapons.
అనేక
శస్త్రములను
ధరించి దుర్మార్గులను
సంహరించిన వాడు.
|
760
|
ప్రగ్రహః
|
Best receiver.
మిక్కిలి
ప్రీతితో స్వీకరించువాడు.
|
761
|
నిగ్రహః
|
The Killer. ఖండించువాడు.
భక్తులమనస్సులో
కలుగు అహంకార
మమకారాది దుర్గుణములు
నాశనము చేసి వారి
ఆధ్యాత్మిక స్థితికి
దోహదము చేయువాడు.
|
762
|
వ్యగ్రః
|
Fulfilling desires.
నాశరహితుడు. విసుగు
విరామములు లేక
తన భక్తుల మనోరథములను
సదా యిచ్చువాడు.
|
763
|
నైకశృంగః
|
Many horned.
అనేక
కొమ్ములు కలవాడు.
|
764
|
గదాగ్రజః
|
Brother of Gada. కృష్ణునకు
గదుడను పేరుగల
తమ్ముడున్నందున
గదాగ్రజ అనబడును.
|