శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

కుముదః కున్దరః కున్దః పర్జన్యః పావనోఌనిలః

అమృతాశోఌమృతపుః సర్వజ్ఞ స్సర్వతోముఖః              87   AUDIO

 

807

కుముదః

Glory of the Globe. The Gladness of Earth  భూమికి ఆనందము కలిగించినవాడు.

808

కున్దరః

Holder of Earth భూమిని బ్రద్దలు కొట్టినవాడు.

809

కన్దః

The flower మల్లెపూవు వలె సదా ప్రసస్నుడు.

810

పర్జన్యః

The cloud మేఘము.

811

పావనః

Purifier. పరిశుద్ధుడు.

812

అనిలః

The wind, all pervading. వాయువు.

813

అమృతాశః

Enjoyer of nectar. అమృత స్వరూపుడు.

814

అమృతవపుః

Form of immortality. నాశనము లేని శరీరము కలవాడు.

815

సర్వజ్ఞః

Omniscient. సర్వము తెలిసిన వాడు.

816

సర్వతోముఖః

Faces all around. అంతట ముఖము కలవాడు.

FirstPreviousNextLastIndex

Slide 88 of 110