817
|
సులభః
|
Easily available స్మరణము
చేతనే భక్తసులభుడు.
|
818
|
సువ్రతః
|
Of noble vows చక్కని
వ్రతములు ఆచరించువాడు.
|
819
|
సిద్ధః
|
The full సకల సిద్ధులతో
కూడినవాడు. పూర్ణుడు.
|
820
|
శత్రుజిత్
|
Conqueror of enemies శత్రువులను
జయించిన వాడు.
|
821
|
శత్రుతాపనః
|
Destroyer of worries భక్తుల
సర్వతాపములను
తీర్చువాడు
|
822
|
న్యగ్రోధః
|
Above and above all సర్వభూతములను
అతిక్రమంచు వాడు
వటపత్రశాయి.
|
823
|
ఉదంబరః
|
Nourisher of all విశ్వమంతను
పోషించువాడు.
|
824
|
అశ్వత్థః
|
The tree of life సంసారవృక్షము.
|
825
|
చాణూరాంధ్ర
నిషూదనః
|
Slayer of wrestlers మన
మనస్సులోనున్న
రాగద్వేషాదులను
మల్లయుద్దవీరులను
సంహరించువాడు.
|