826
|
సహస్రార్చి
|
Of thousand rays. వేలకొలది మహాకాంతి
కిరణములతో
గూడిన దివ్యతేజోనిధి.
|
827
|
సప్తజిహ్వ
|
Of seven flames. ఏడు జిహ్వలతో
ప్రకాశించు
అగ్ని. ఏడు జ్ఞాన
ద్వారములచే(నేత్రములు-2,
చెవులు-2,
నాసికాద్వారములు-2, నోరు-1)
ః విశ్వమందలి
జ్ఞానమును
జీవుడు గ్రహించును.
|
828
|
సప్తైధా
|
The seven effulgent. ఏడు దీప్తులు,
జిహ్వలతో
ప్రకాశించు
అగ్ని.
|
829
|
సప్తవాహన
|
Of the seven horses. ఏడు గుఱ్ఱముల
వాహనములు
గలవాడు.
|
830
|
అమూర్తిః
|
The form less. ఆకారము లేనివాడు.
|
831
|
అనఘః
|
The sin-less. ఏవిధమైన మాలిన్యము
లేనివాడు.
|
832
|
అచింత్యః
|
Un-thinkable. మనస్సుచేత చింతింపబడజాలని
వాడు.
|
833
|
భయకృత్
|
Creator of Fear. దుర్మార్గులకు, దుష్టులకు
భయమును కలిగించువాడు.
|
834
|
భయనాశనః
|
Destroyer of Fear. భక్తుల యొక్క
భయమును పోగొట్టువాడు.
|