848
|
భారభృత్
|
Carrier of world load. విశ్వభారమునంతయు
భరించువాడు.
|
849
|
కధితః
|
The Glorified. కీర్తింపబడువాడు.
|
850
|
యోగీ
|
Realized by Yoga. యోగముద్వారా
పొందబడువాడు
|
851
|
యోగిశః
|
The Lord of Yogees. యోగులకెల్ల
అధిపతి.
|
852
|
సర్వకామదహః
|
The Giver of all Desires. తన్నాశ్రయించిన
భక్తులకు వారివారి
యభీష్టములనొసంగువాడు.
|
853
|
ఆశ్రమః
|
The harbour. సంసారసాగరములో
శోకతప్తులైనవారికి
సుఖశాంతులను
ప్రసాదించు వాడు.
|
854
|
శ్రమణః
|
Saviour of the unwise. అవివేకులను
కూడ తరింపజేయువాడు.
|
855
|
క్షామః
|
The Destroyer. ప్రళయకాలమున
సకల ప్రాణులను
క్షయము గావించువాడు.
|
856
|
సుపర్ణః
|
The Golden Leaf. సంసారవృక్ష
స్వరూపుడగు పరమాత్మకు
వేదములు ఆకులవంటివి.
|