857
|
ధనుర్ధరః
|
Wielder of the bow. ధనుస్సును
ధరించిన శ్రీరామచంద్రుడు.
|
858
|
ధనుర్వేదః
|
Knower of science of
archery. శ్రీరామచంద్రుడే
ధనుర్వేదము సంపూర్ణముగా
గ్రహించినవాడు.
|
859
|
దండః
|
The punisher of the wicked. దుర్మార్గులను
శిక్షించువాడు.
|
860
|
దమయితా
|
Controller. యమధర్మరాజు
రూపములో దుర్మార్గులను
హింసించువాడు.
|
861
|
దమః
|
Sense Controls. ఇంద్రియ
నిగ్రహము వలన
పొంద దగిన వాడు.
|
862
|
అపరాజితః
|
The Invincible. పరాజయము
లేనివాడు.
|
863
|
సర్వసహః
|
Almighty All Powerful. భగవానుడు
సర్వసమర్థుడు.
|
864
|
నియన్తా
|
The appointing authority. సర్వులను
నియమించు శాసన
కర్త.
|
865
|
అనియమః
|
శ్రీహరిని
నియమించు వారెవరూ
లేరు.
|
866
|
అయమః
|
శ్రీహరియే
యముని నియమించినవాడు
కనుక మృత్యువాత
పడడు.
|