867
|
సత్త్వవాన్
|
వీర్యము
బలము తేజస్సు
సౌశీల్యాది దివ్యగుణ
సమృద్ధి యే సత్త్వము.
|
868
|
సాత్త్వికః
|
సత్త్వగుణముతో
కూడిన వాడు.
|
869
|
సత్యః
|
త్రికాలమందును
స్థిరమై వికార
రహితమై నిత్యమై
యుండునది సత్యము.
|
870
|
సత్యధర్మపరాయణః
|
సత్య
ధర్మముల నాచరించుచు
సంచరించువాడు.
|
871
|
అభిప్రాయః
|
పురుషార్థములు
వాంఛించు వారిచేత
కోరబడువాడు.
|
872
|
ప్రియార్హః
|
భక్తులు
ప్రేమతో నిచ్చు
వస్తువులు స్వీకరించువాడు.
|
873
|
అర్హః
|
షోడశోపచారములతో
పూజింపదగినవాడు
శ్రీహరి.
|
874
|
ప్రియకృత్
|
భక్తులకు
ప్రియమును చేకూర్చువాడు.
|
875
|
ప్రీతివర్ధనః
|
భగవంతుని
ప్రీతితో స్తవము
చేయువారికి తనయందు
మరింత ప్రీతిని
కలుగునట్లు చేయువాడు.
|