906
|
అరౌద్రః
|
క్రోధము
జయించిన వాడు.
|
907
|
కుండలీ
|
కర్ణాభరణములు(కుండలములు)
ధరించినవాడు.
కుండలనీ శక్తిమేల్కొలిపినవాడు.
|
908
|
చక్రీ
|
సుదర్శనమను
చక్రమును ధరించినవాడు.
|
909
|
విక్రమీ
|
అవతారములందు
మహాపరాక్రమము
చూపి రాక్షస సంహారము
చేసినవాడు.
|
910
|
ఊర్జితశాసనః
|
స్మృతులు
భగవానునియొక్క
శాసనములు. వానిని
అనుసరించువాడే
భగవంతుని కిష్టుడు.
|
911
|
శబ్దాతిగః
|
శబ్దములకందనివాడు.
|
912
|
శబ్దసహః
|
సమస్తవేదములచేత
తెలియబడువాడు.
|
913
|
శిశిరః
|
భక్తులకు
శిశిర ఋతువు చల్లదనము
వలె పరమశాంతిని
చిత్తప్రసన్నతను
ప్రసాదించువాడు.
|
914
|
శర్వీరీకరః
|
సాంసారిక
జీవులకు, చీకటిని
అజ్ఞానమును కలిగించువాడు.
|